వార్తలకు తిరిగి వెళ్లండి

క్లిష్ట ప్రాంతాల నుంచి వెలికితీసే సహజ వాయువు ధరల పరిమితిని ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 1 నుంచి 6 నెలల కాలానికి ఎంఎంబీటీయూకు 8.90 డాలర్లుగా ఉన్న ధరను 9.89 డాలర్లకు పెంచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ సంస్థల కేజీ-డీ6 వంటి క్షేత్రాల గ్యాస్‌కు ఈ పరిమితి వర్తిస్తుంది. ఓఎన్‌జీసీ, ఓఐఎల్ సంప్రదాయ క్షేత్రాల గ్యాస్ ధరను 7 డాలర్ల వద్దే కొనసాగించారు.
Comments
Loading comments...

