Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-అమెరికా డీల్‌కు పీటముడి

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:58 PM జాతీయంవాణిజ్యం
భారత్‌-అమెరికా డీల్‌కు పీటముడి - Udayam
భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం చర్చలు నిలిచిపోయే దశకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇరుపక్షాలు పరస్పరం మరిన్ని రాయితీలు ఇవ్వడం, తీసుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. అయితే చర్చలు ముందుకు సాగే అవకాశాలు ఇంకా ఉన్నాయని తెలిపారు. అమెరికా వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు టారిఫ్‌లను ఆయుధంలా వాడుతోందని నిర్మలా విమర్శించారు.

Comments

G
Loading comments...