Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెలాఖరుకల్లా జియో లిస్టింగ్‌

Follow Udayam on Google
Shruthi Oct 05, 2026 6:25 AM జాతీయంవాణిజ్యం
ఈ నెలాఖరుకల్లా జియో లిస్టింగ్‌ - Udayam
రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూను ఈ నెలాఖరులోగా స్టాక్ ఎక్స్‌ఛేంజీలలో లిస్ట్ చేసేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సెబీకి తుది ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసి, దసరా పండుగ తర్వాత ఐపీవో ప్రారంభించేలా కంపెనీ కసరత్తు చేస్తోంది.

Comments

G
Loading comments...