Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ వారం బంగారం ధరలు పెరిగే ఛాన్స్‌!

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:37 AM జాతీయంవాణిజ్యం
 ఈ వారం బంగారం ధరలు పెరిగే ఛాన్స్‌! - Udayam
పండుగ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వారం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం ధరలు హెచ్చుతగ్గులకు లోనై, వారం ప్రారంభంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్‌ 5న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,170గా, 22 క్యారెట్ల ధర రూ.1,36,740గా ఉంది. కిలో వెండి రూ.2,44,900గా కొనసాగుతోంది.

Comments

G
Loading comments...