వార్తలకు తిరిగి వెళ్లండి

పండగల సీజన్‌లో వాహనాల డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తి, డీలర్ల వద్ద నిల్వలను పెంచుతున్నాయి. బుకింగ్‌లకు అనుగుణంగా వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నాయి.
మారుతి సుజుకీ వద్ద ఇప్పటికే 2.2 లక్షల పెండింగ్ బుకింగ్‌లు ఉన్నాయి. కంపెనీ రెండు కొత్త ఉత్పత్తి లైన్లు ప్రారంభించి సామర్థ్యాన్ని 5 లక్షల యూనిట్లు పెంచింది.
Comments
Loading comments...

