Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోతిరెడ్డిపాడు నుంచి వెంటనే నీటి విడుదల చేయాలి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 03, 2026 7:20 PM నంద్యాలGeneral
పోతిరెడ్డిపాడు నుంచి వెంటనే నీటి విడుదల చేయాలి - Udayam
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని సోమవారం నంది రైతు సమాఖ్య డిమాండ్ చేసింది. ఎగువ ప్రాంతం నుంచి వరద ప్రవాహంతో శ్రీశైలం డ్యామ్‌లో నీటిమట్టం 849.7 అడుగులకు చేరిందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి రాయలసీమలో పంటల సాగుకు అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Comments

G
Loading comments...