వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాల మేరకు కారంచేడు మండలం ఆదిపూడిలోని మంచినీటి చెరువులను ఎన్ఎస్పీ కెనాల్ నీటితో నింపుతున్నారు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చెరువులను పూర్తిస్థాయిలో నింపుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

