Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘జన నాయగన్‌’ తొలగించిన సన్నివేశాల విడుదల

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 28, 2026 3:22 PM జాతీయంవినోదం
‘జన నాయగన్‌’ తొలగించిన సన్నివేశాల విడుదల - Udayam
విజయ్ నటించిన ‘జన నాయగన్‌’ చిత్రంలోని తొలగించిన ఆరు సన్నివేశాలను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు దర్శకుడు హెచ్‌.వినోద్‌ తెలిపారు. వచ్చే వారం నుంచి ఈ సన్నివేశాలు వస్తాయని పేర్కొన్నారు. వీటిని థియేటర్లలో జత చేస్తారా లేక ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Comments

G
Loading comments...