Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలిలో భారతీయుడి విడుదల

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 27, 2026 7:07 AM జాతీయంGeneral
మాలిలో భారతీయుడి విడుదల - Udayam
మాలిలో అపహరణకు గురైన భారత సంతతికి చెందిన వజ్రాల వ్యాపారి ధీరూ రమణి మూడు నెలల నిర్బంధం తర్వాత విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయనను స్థానిక అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. కిడ్నాపర్లు మొదట రూ.100 కోట్లు డిమాండ్‌ చేయగా, కుటుంబ సభ్యులు చర్చల అనంతరం 40 లక్షల యూరోలు (సుమారు రూ.44 కోట్లు) చెల్లించడంతో ఆయన క్షేమంగా విడుదలైనట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...