Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలాస్‌నాలా నుంచి 100 క్యూసెక్కుల విడుదల

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:31 AM కామరెడ్డిGeneral
కౌలాస్‌నాలా నుంచి 100 క్యూసెక్కుల విడుదల - Udayam
జుక్కల్ మండలం కౌలాస్‌నాలా ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా దిగువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 457.80 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, 1.189 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేదని, ఔట్‌ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉందని ఏఈ తెలిపారు.

Comments

G
Loading comments...