Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 6:13 PM పార్వతీపురం మన్యంGeneral
రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ సిబ్బంది నిరసన - Udayam
సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో 8ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బందికి 100% గ్రాస్ జీతం, రిక్వెస్ట్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనారోగ్య సిబ్బందికి పూర్తి జీతంతో సెలవులు, హెల్త్ కార్డులు అందించాలని కోరారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...