వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని గణపురం మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, రాజశేఖర్, దొడ్ల రాములు డిమాండ్ చేశారు. వనపర్తిలో మాట్లాడుతూ.. వెల్టూరు శివారులోని భూమి వ్యవహారంపై ఆరోపణలు చేశారు.
హైవే పక్కన సర్వే నంబర్ 517/A2లోని 39 గుంటల నిషేధిత భూమిని అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన పేరుపై పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
Comments
Loading comments...

