Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బోనస్ కోసం ఈనెల 10లోపు నమోదు తప్పనిసరి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 12:40 PM మంచిర్యాలGeneral
బోనస్ కోసం ఈనెల 10లోపు నమోదు తప్పనిసరి - Udayam
జైపూర్ మండలంలోని వరి రైతులు రూ.500 బోనస్ కోసం ఈనెల 10లోపు నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారిణి సయేదా తెలిపారు. ప్రభుత్వం సూచించిన సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులు విత్తనాల డీలర్ వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే రూ.500 బోనస్ వర్తిస్తుందని ఆమె వివరించారు.

Comments

G
Loading comments...