వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తెలంగాణ వాదులు కాదని, తెలంగాణకు పట్టిన అంటూ వ్యాధులని BRS జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ MLA ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్పై ఎంపీ అర్వింద్ మాట్లాడడం సరికాదన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయం అర్వింద్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. నిజామాబాద్ జిల్లాను ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు
Comments
Loading comments...

