Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ పంపిణీలో పారదర్శకత ఉండాలి

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 11:00 AM పార్వతీపురం మన్యంGeneral
రేషన్ పంపిణీలో పారదర్శకత ఉండాలి - Udayam
లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందాలని జేసీ ఆర్. వైశాలి అధికారులను ఆదేశించారు. జియ్యమ్మవలస మండలం తుంబలి గ్రామంలోని ఫెయిర్ ప్రైస్ షాప్ను ఆమె క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా షాప్లోని బియ్యం నిల్వలను, పంపిణీ వివరాలను, పరిశీలించారు.

Comments

G
Loading comments...