Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Sep 04, 2026 4:23 PM మహబూబ్‌నగర్General
రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కొత్త తండాలో లబ్ధిదారులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను దార్లకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరింత అభివృద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Comments

G
Loading comments...