Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 31, 2026 11:41 AM మహబూబ్‌నగర్General
రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల మండలంలోని బండమీదిపల్లి గ్రామంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఒక్కొకటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చూస్తున్నామని తెలియజేశారు.

Comments

G
Loading comments...