Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ అమలును పరిశీలించిన జిల్లా అధికారి

Follow Udayam on Google
Siva Koteswara Rao Sep 29, 2026 3:15 PM గుంటూరుGeneral
రేషన్ దుకాణాల్లో క్యూఆర్ కోడ్ అమలును పరిశీలించిన జిల్లా అధికారి - Udayam
ప్రజా పంపిణీ వ్యవస్థలో క్యూఆర్ కోడ్ కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా పౌర సరఫరాల అధికారి పి. కోమలి పద్మ తెలిపారు. మంగళవారం ప్రత్తిపాడులోని ఎంఎల్‌ఎస్ పాయింట్, చౌకధరల దుకాణాల్లో క్యూఆర్ కోడ్ అమలును పరిశీలించిన ఆమె, స్థానిక డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...