వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో కరవు పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని POW జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, నగర అధ్యక్ష కార్యదర్శి నీలం లక్ష్మీ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
బియ్యం ధరలను నియంత్రించాలని, అక్రమ నిల్వలు, రవాణాను అరికట్టాలని వారు కోరారు.
Comments
Loading comments...

