వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లి మండలంలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ చిన్నికృష్ణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు.
అధునాతన పరికరాలు అందించాలని, రేషన్ కార్డుల మ్యాపింగ్‌ను సరిచేసి షాపులకు సమానంగా కార్డులు కేటాయించాలని డీలర్స్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

