వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ టౌన్-3 సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల కోసం ఆర్యనగర్ సబ్ స్టేషన్లో పరిష్కార వేదిక మంగళవారం నిర్వహిస్తున్నట్లు టౌన్-3 ADE వినోద్ ఒక ప్రకటనలో తెలిపారు.
వినాయక్ నగర్, పూలాంగ్, కోటగల్లి, గాయత్రీనగర్, మహాలక్ష్మి నగర్, ఆర్యనగర్, బోర్గాం, మాధవ నగర్, న్యాల్కల్ రోడ్, సీతారాం నగర్, నాగారం ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు సమస్యల కోసం ఈ వేదికను వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

