Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
raju Sep 11, 2026 8:07 PM నిజామాబాద్General
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం - Udayam
నిజామాబాద్ అర్సపల్లి 33/11 కేవీ సబ్-స్టేషన్ పరిధిలో రేపు రెండో శనివారం నిర్వహణ పనులు చేపట్టనున్నట్లు టౌన్-1 ఏడీఈ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. కొత్త 33కేవీ బ్రేకర్ బిగింపు, జంపర్ పనుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని చెప్పారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...