వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాజిపేట మండలంలో రేపు సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పర్యటించనున్నారు.
ఉదయం 8 గంటలకు తిమ్మాజీపేట మండలంలోని బుద్ద సముద్రంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు తిమ్మాజిపేట రైతు వేదిక లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ, అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనున్నారు.
Comments
Loading comments...

