Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రేపు సిద్ధిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

Follow Udayam on Google
Anuroop Nov 18, 2026 2:25 PM సిద్దిపేటGeneral
రేపు సిద్ధిపేటలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి నవంబర్ 19న సిద్ధిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. అలాగే సిద్ధిపేట, దుబ్బాకలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నారు.

Comments

G
Loading comments...