Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమం

Follow Udayam on Google
P. G. Murthy Sep 29, 2026 9:54 AM మంచిర్యాలGeneral
రేపు రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమం - Udayam
తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాదులో నిర్వహించే రవీంద్ర భారతి ముట్టడికి కళాకారులు తరలి రావాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర నాయకులు కొండుకూరి రాజు కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు కీలక పాత్ర పోషించిన ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 30న హైదరాబాదులో రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...