వార్తలకు తిరిగి వెళ్లండి

పర్చూరు మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు జరగనుంది. ఎంపీపీ మేకా ఆనంద కుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించనున్నారు.
సమావేశానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో ప్రద్యుమ్న కుమార్ కోరారు.
Comments
Loading comments...

