వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని యజమాన్య పాఠశాలలకు కాంపన్సేటరీ హాలిడేను ప్రకటించడం జరిగిందని డీఈవో మాణిక్యంనాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భోగాపురం విమానశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాలకు 2 రోజులు సెలవును ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
దీంతో ఈనెల 12, నవంబర్ 14వ తేదీలను పని దినాలుగా ప్రకటించారు. ఏ పాఠశాల మూసి వేయకుండా పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలకు సూచించారు.
Comments
Loading comments...

