వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలంలో పర్యటించనున్నారు. గంపోనిగూడెం రైతు వేదికలో 43 మంది లబ్ధిదారులకు జూన్, జూలై నెలల చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను అందజేస్తారు.
అనంతరం మామిడిగూడెంలోని నూతన శ్రీ ముత్యాలమ్మ ఆలయాన్ని ప్రారంభించి, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Comments
Loading comments...

