వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) బుధవారం మంగపేట మండలంలో పర్యటించనున్నారు.
రాజుపేట రైతు వేదికలో జరిగే కార్యక్రమంలో వివిధ గ్రామాల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించి కార్డులను అందజేయనున్నారు. అనంతరం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

