Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు మండల స్థాయి అధికారుల సమావేశం

Follow Udayam on Google
madhu Sep 08, 2026 6:49 PM ములుగుGeneral
రేపు మండల స్థాయి అధికారుల సమావేశం - Udayam
మల్లంపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన మండల స్థాయి అధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రహముద్దిన్ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి పనులు, వివిధ కార్యక్రమాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

Comments

G
Loading comments...