Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు కొల్లాపూర్ లో పర్యటించనున్న మంత్రి

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 04, 2026 11:20 AM నాగర్ కర్నూల్General
రేపు కొల్లాపూర్ లో పర్యటించనున్న మంత్రి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో మంత్రి సీతక్క శనివారం పర్యటించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రూ.198.52 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. బండరాయిపాకుల లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్డు, కొల్లాపూర్ మండలం బాచారం RR కాలనీలో రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, సింగోటం – మాచినేనిపల్లి లో సోలార్ యూనిట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు.

Comments

G
Loading comments...