Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 2:22 PM ఖమ్మంGeneral
రేపు ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన - Udayam
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కందుకూరు, మధ్యాహ్నం 1.30కు మధిర, 3 గంటలకు ఖమ్మం నెహ్రూనగర్‌లో ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం 32వ డివిజన్ జహీరపురలో బీసీ హాస్టల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...