వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సొంత నియోజకవర్గంలో గురువారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.
కోటబొమ్మాళిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

