వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నేతాజీ తెలిపారు. ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మండల పరిధిలోని వివిధ శాఖల అభివృద్ధి, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చిస్తామన్నారు.
సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరై తమ సూచనలు, సమస్యలను తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

