Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలి'

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 12:20 PM వికారాబాద్General
'రేపు జరిగే ధర్నాను విజయవంతం చేయాలి' - Udayam
ధారూర్లోని బార్వాడ్ ZP ఉన్నత పాఠశాలలో నిన్న ఉపాధ్యాయుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా అధ్యక్షుడు CH. వెంకటరత్నం పాల్గొని మాట్లాడుతూ.. జిల్లా కలెక్టరేట్ ఎదుట ఈనెల 27న నిర్వహించనున్న ఉపాధ్యాయ ఐకాస ధర్నాను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందన్నారు.

Comments

G
Loading comments...