Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు జలసిరిపై సమీక్ష సమావేశం

Follow Udayam on Google
p.g.murthy Jul 28, 2026 2:55 PM మంచిర్యాలGeneral
రేపు జలసిరిపై సమీక్ష సమావేశం - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే సమీక్ష సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు, సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు హాజరు కావాలని ఎంపిడిఓ మధుసూదన్ సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న జలసరి, గ్రామీణాభివృద్ధి పథకాలపై అవగాహన గాహన కల్పించేందుకు బుధవారం ఉదయం 11:30 గంటలకు స్పెషల్ ఆఫీసర్ అవినాష్ అధ్యక్షతన సమీక్ష సమావేశం ఉంటుందని, అందరూ రావాలని సూచించారు.

Comments

G
Loading comments...