వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, ఎంపీ డీకే అరుణ ఆగస్టు 31న జడ్చర్లలో పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్లో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది.
అనంతరం 5.30 గంటలకు జడ్చర్లకు ర్యాలీగా బయలుదేరి, 6 గంటలకు రైల్వే స్టేషన్ను పరిశీలించనున్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ గౌడ్ కోరారు.
Comments
Loading comments...

