Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఇందిరాపార్క్‌లో కాంగ్రెస్ 'మహాధర్నా'

Follow Udayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:03 PM హైదరాబాద్General
రేపు ఇందిరాపార్క్‌లో కాంగ్రెస్ 'మహాధర్నా' - Udayam
ప్రజా పాలన ప్రగతిని వివరిస్తూ, బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో శేరిలింగంపల్లి ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...