వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గూడూరులో మహిళా గ్రీవెన్స్ డే గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
రేపు అనగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు గూడూరు పట్టణంలో ఉన్న గూడూరు ఎంపీడీవో కార్యాలయం లోని P4 కార్యాలయము నందు ప్రజా దర్బార్-మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం జరగనున్నది. నియోజకవర్గంలోని మహిళలు తమ సమస్యలను అర్జీల ద్వారా శాసనసభ్యులకు సమర్పించవచ్చు.
Comments
Loading comments...

