Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గూడూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

Follow Udayam on Google
I siva prasad Sep 11, 2026 8:51 PM నెల్లూరుGeneral
రేపు గూడూరు ఎమ్మెల్యే పర్యటన వివరాలు - Udayam
గూడూరు శాసన సభ్యులు, మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి పర్యటన వివరాలు. రేపు అనగా తేదీ 12.09.26న శనివారం ఉదయం: 10.30 గంటలకు గూడూరు ఏరియా హాస్పిటల్ నందు 1.25 కోట్లతో నిర్మించిన సమగ్ర ప్రజా ఆరోగ్య పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. చిల్లకూరు మండలం - బూదనం గ్రామం నందు 3.02 కోట్లతో నిర్మిస్తున్న 33/11KV సబ్ స్టేషన్ శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు.

Comments

G
Loading comments...