వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో శుక్రవారం స్థానిక మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ నాయకులు , కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపు ఉదయం 10:30 గంటలకు KM ఫంక్షన్ హాల్ లో జరిగే ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హాజరవుతారన్నారు.
కావున వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Comments
Loading comments...

