Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగ విరమణ

Follow Udayam on Google
Mohammad Aug 30, 2026 12:01 PM అనంతపురంGeneral
రేపు గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉద్యోగ విరమణ - Udayam
గుత్తి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఈనెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గుత్తి మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ గా సురేంద్రబాబును నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు చేశారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో మేనేజర్ గా పనిచేస్తున్న సురేంద్రను గుత్తి మున్సిపల్ కమిషనర్ గా నియమిస్తూ మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...