Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గుంటూరు నగరపాలక సంస్థలో పీజీఆర్ఎస్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 30, 2026 6:04 PM గుంటూరుGeneral
రేపు గుంటూరు నగరపాలక సంస్థలో పీజీఆర్ఎస్ - Udayam
గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జీఎంసీ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...