వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదివారం సూచించారు. ప్రతి సోమవారం జిల్లా, మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలపై సోమవారం నేరుగా పీజీఆర్‌ఎస్‌లో అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

