వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురంలో ఈనెల 23న గణేష్ ఉత్సవ సమితి సభ్యుల సమావేశం నిర్వహిస్తున్నట్లు వినాయక ఉత్సవ సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విక్రమ్, విశ్వేశ్వర్ రెడ్డి శనివారం తెలిపారు. వారు మాట్లాడుతూ రేపు మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అశోక్ నగర్ లోని భూపాలం ఫంక్షన్ హాల్ లో ఈ సమావేశం జరుగుతుందన్నారు.
ఉత్సవ సమితి సభ్యులు మండపాల నిర్వాహకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు
Comments
Loading comments...

