వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వారి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు ఇల్లు, రోడ్డు, వైద్యం, పెన్షన్ వంటి సమస్యలను తన దృష్టికి తీసుకురావచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

