వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ప్రయాణికుల సదస్సు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ బాన్సువాడ డిపో మేనేజర్ నేడు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రయాణికుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...

