Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు డీఎస్సీపై నిరసన ర్యాలీ

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 9:59 AM శ్రీకాకుళంGeneral
రేపు డీఎస్సీపై నిరసన ర్యాలీ - Udayam
డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు, అవకతవకలకు నిరసనగా ఈ నెల 10న చేపట్టనున్న ర్యాలీని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం రణస్థలం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కొండములగం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి రణస్థలం జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులు,పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...