వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 21న ఏపీఎస్‌ఎస్టీసీ ఆధ్వర్యంలో బొబ్బిలి పట్డణంలోని రాజా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ వీరేంద్రకుమార్ తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఇందులో 18 కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని, వెయ్యి మందిని ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.ఈ మేరకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు, ఒరిజినల్, జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

