వార్తలకు తిరిగి వెళ్లండి

రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో ఈనెల 30న నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Loading comments...

